శృంగారం అంటేనే మగాడు సుఖాన్ని పొందుతాడు.. మరి ఆడ ? లేదా..
శృంగారం అనేది దైనందిన జీవితం లో ఒక మైఖ్యమైన ఘట్టం.. అందుకోసం మగ ఆడ విభిన్న ఆలోచనలతో ఉంటారు. అయితే, కొందరు కొన్ని విధాలా ద్వారా సెక్స్ ను ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా చాలా రకాలగా అబ్బాయిలు తృప్తి చెందుతారు. అయితే అమ్మాయిలు కూడా తృప్తి చెందుతారని నిపుణులు అంటున్నారు. అదేంటో ఎలా సుఖ పడతారో ఇప్పుడు చూద్దాం..
రొమాన్స్ ఎంత చక్క గా ఉంటే వారి బంధం అంత గట్టి గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. భార్యభర్తలు కలకాలం కలిసి ఉండటానికి దోహపడేది శృంగారమేనట. అయితే తమ భాగస్వామి తమతో సంతృప్తిగా ఉన్నట్టు చాలామంది భర్తలు తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నట్లు బిగ్రం యంగ్ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
వివరాల్లోకి వెళితే.. 168 మందికి పై గా చేసిన ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. 87శాతం మంది భర్తలు తమ భాగస్వామితో శృంగారంలో పాల్గొన్నప్పుడు సంతృప్తికరంగా ఉన్నట్లు తెలిపారు. 43శాతం మంది భర్తలు తమ పార్టనర్ సంతృప్తి పొందారా? లేదా తెలుసుకోలేక పోతున్నారట. అంతేకాకుండా 25మంది భర్తలు తమ భార్యలను పొరపాటుగా అర్థం చేసుకుంటున్నట్లు సర్వేలో వెల్లడయింది.30ఏళ్లలోపు కొత్తగా పెళ్లయిన దంపతులు ఈ సర్వేలో పాల్గొన్నారు. రోమాన్స్ చేసేటప్పుడు దంపతులు స్టాప్ వాచ్ స్టాట్ చేసి ఎప్పుడు భావప్రాప్తి పొందారో నోట్ చేయమని చెప్పారట. మొత్తం ఎనిమిది వారాల సమయంలో భావప్రాప్తి పొందడానికి 12.56నిమిషాల నుంచి 14.06 నిమిషాల సమయం పడుతుందట
రోమాన్స్ చేసే టప్పుడు దంపతు లు స్టాప్ వాచ్ స్టాట్ చేసి ఎప్పుడు భావప్రాప్తి పొందారో నోట్ చేయమని చెప్పారట. మొత్తం ఎనిమిది వారాల సమయంలో భావప్రాప్తి పొందడానికి 12.56నిమిషాల నుంచి 14.06 నిమిషాల సమయం పడుతుందట. 17శాతం మందికి భావప్రాప్తే కలుగడం లేదని తేలింది. అందుకే అన్నిట్లో ముందుడే ఆడవాళ్లు శృంగారంలో తృప్తి చెందడం విషయాల్లో కాస్త వెనక ఉన్నారని అర్థమవుతుంది..