థైరాయిడ్ సమస్య ఉంటె ఆ పని చేయలేరట.. ఆ సమస్య ఏంటో చూడండి..

Satvika

థైరాయిడ్ సమస్య అనేది చాలా మందిని భాదిస్తూ ఉంటుంది.. అలాంటిది ఆ సమస్య ఉంటె అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఏ సమస్య అయినా వచ్చినా పర్లేదు కానీ థైరాయిడ్ సమస్య మాత్రం వస్తే చాలా కష్టపడాలని అంటున్నారు. ఉన్న ఒకే ఒక లైఫ్‌లో ప్రతి విషయాన్ని అందరూ కూడా ఎంజాయ్ చేయాలి. ప్రతి విషయాన్ని ఆస్వాదించాలి. ఈ నేపథ్యంలోనే శృంగారాన్ని కూడా ఎంజాయ్ చేయాలి. కానీ, నేటి కాలంలో ఎవరూ కూడా అంతగా దానిపై ఆసక్తి చూపటడం లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కోరికలు తగ్గడం కూడా అని చెబుతున్నారు చాలా మంది. మరి కోరికలు ఎందుకు తగ్గుతాయి.

 

 


అయితే శృంగారంలో ఉన్నపుడు మరింత సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. మానవ శరీరానికి శృంగారం చాలా ముఖ్యం. ఇది లేకపోవడం వల్ల శరీరంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. డ్రైగా మారడం, ఆరోగ్య సమస్యలు, నిద్రలేమీ, జీర్ణ సమస్యలు వస్తుంటాయి. ఇలా కాకుండా ఉండాలంటే తరచూ శృంగారంలో పాల్గొనాలని చెబుతున్నారు నిపుణులు..

 

 


జీవితంలో అందరూ కూడా ఫుల్ బిజీ అయిపోయారు. భార్య భర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ కారణంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా ఎక్కువ సమయం ఉండడం లేదు. సమయానికి భోజనం, నిద్ర ఇలాంటివే ఉండడం లేదు.. దీంతో మరి ఆ కార్యాన్ని ఎలా ఆస్వాదిస్తారు. అందుకే దానిపై అంతగా ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు చాలా మంది.మారుతున్న పరిస్థితులు.. మానవ జీవిన  శైలిని పూర్తిగా మారిపోతుందని అంటున్నారు. 

 

 


ఇలాంటి సమస్యలతో భాదపడుతున్నారు ఆంటీ ఆహార నియమావళిని పూర్తిగా మర్చి వేసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఇకపోతే సరైన జీవన విధానం లేకపోవడం, నిద్రలేమి, వ్యాయామం చేయకపపోవడం కూడా కోరికలను తగ్గిస్తుంది. కాబట్టి ముందుగా వీటికి చికిత్స చేసుకోండి. ఇలా చేయడం వల్ల కోరికలు ఉంటాయి.. సరైన జీవన విధానంతోనే చక్కని లైఫ్ ఉంటుంది. ముందుగా ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాలి అంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: