ఛీ.. ఛీ రైల్వే స్టేషన్‌లో అంతా చూస్తుండగా పాడుపని, వీడియో వైరల్.. !

venugopal

సమాజంలో సంస్కారం బొత్తిగా నశించిపోతుంది.. మనుషులు ఎంతగా దిగజారిపోతున్నారంటే ఒంటి మీద బట్టలు వేసుకుంటున్నారు అది పేరుకు మాత్రమే.. అనేలా ఉంది.. ఇకపోతే శృంగారం అనేది నాలుగు గోడల మధ్య జరిగే తంతు.. కానీ ఓ జంట బహిరంగ ప్రదేశంలో చేశారు. అది కూడా రైల్వే స్టేషన్‌లోనే విచ్చలవిడిగా ఆ క్రీడలో మునిగి తేలారు. ఆ దృష్యాన్ని చూసిన వారు నోరెళ్లబెట్టారు.. ఇకపోతే ఈ ఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది.

 

 

ఓక్లాండ్‌లోని బార్ట్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు రైలు కోసం వేచి చూస్తుండగా.. ఓ జంట వింత చేష్టలతో ఆశ్చర్యపరిచారు. ముద్దులతో సరిపెట్టుకోకుండా ప్లాట్‌ఫాం మీదే ** చేయడం మొదలుపెట్టారు. దీంతో ఓ ప్రయాణికుడు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది.. ఇక సిగ్గులేని ఆ {{RelevantDataTitle}}