టిక్ టాక్ చేసి సస్పెండ్ అయ్యింది.. కానీ ఇప్పుడు

Edari Rama Krishna

ఈ మద్య దేశంలో టిక్ టాక్ గోల ఏ రేంజ్ లో కొనసాగుతుందో అందరికీ తెలిసిందే.  టిక్ టాక్ వల్ల ఎంత ఎంట్రటైన్ మెంట్ ఉందో అంత నష్టాలు కూడా ఉన్నాయి.  టిక్ టాక్ వల్ల కొంత మంది ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు ఎన్నో వెలుగు లోకి వచ్చాయి.  ముఖ్యంగా టిక్ టాక్ మోజులో పడి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.  కొంత మంది ఈ టిక్ టాక్ వల్ల ఉద్యోగాలు పోగొట్టుకున్న సంఘటనలు కూడా జరిగాయి.  ఆ మద్య  సోషల్ మీడియాలో అల్పితా {{RelevantDataTitle}}