భార్య భర్తల మధ్య బాత్ రూమ్ గొడవ.. పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది.. అసలేం జరిగిందంటే..?

praveen

భార్యాభర్తల తర్వాత గొడవలు సర్వసాధారణం. మామూలుగా ఉన్నప్పుడు ఎంత అన్యోన్యంగా ఉంటారు... కాస్త చిరాకు వచ్చినప్పుడు అంతే గొడవ పడుతూ ఉంటారు. ఇక ఆ తర్వాత అంతా మామూలే. ఇలా ఏ భార్యాభర్తల మధ్య అయినా  చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఆ తర్వాత రెండు మూడు రోజుల్లోనే సర్దుకుపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న గొడవ ఏకంగా {{RelevantDataTitle}}