కరోనా విషయం లో ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళకి ఈ న్యూస్ చూపించండి !

KSK

కరోనా వైరస్ విషయంలో చాలా ప్రభుత్వాలు మరియు స్వచ్ఛంద సంస్థలు అనేక జాగ్రత్తలు ప్రజలకు తెలియజేస్తున్నారు. ఎక్కడ కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో వీడియోలు చిత్రీకరిస్తూ ముందస్తు జాగ్రత్తలు సూచిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు ప్రభుత్వాలు ఈ వైరస్ విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడా కూడా అలసత్వం ప్రదర్శించే విధంగా కాకుండా ఇతర దేశాల ప్రజలకు కూడా అన్ని జాగ్రత్తలు చెబుతున్నారు ఎవరికి వారు. ఈ విషయంలో స్వలాభం సొంత కథనం చూసుకోకుండా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఎక్కువగా మూఢనమ్మకాలు కలిగిన మన దేశంలో చాదస్తం ప్రజలు ఉన్న మన దేశంలో ఎటువంటి జాగ్రత్తలు పట్టించుకోవడం లేదని ఇటీవల బయటపడింది.

 

కేవలం చైనా దేశంలో ఉన్న ప్రజలు తిన్న ఆహారపు అలవాట్లు వల్ల {{RelevantDataTitle}}