తిహార్ జైల్లో అలాంటి ఉరి ఇదే మొదటిసారి అంటున్నారు...

siri Madhukar

ఓ ఆడబిడ్డ ఆత్మ శాంతించింది.. ఓ తల్లి ఆవేదనకు ఇక అంతం లేదా.. ? అన్న ప్రశ్నలకు జవాబు దొరికింది.. ఇప్పుుడు ఆమె సంతోషంలో ఉంది.  సాధారణంగా ఏ మనిషి ప్రాణాలు పోతున్నా అయ్యో పాపం అనిపిస్తుంది.. కానీ ఆ తల్లి ఆ నలుగురు ప్రాణాలు ఎప్పుడు పోతాయా తన బిడ్డ ఆత్మశాంతి ఎప్పుడు కలుగుతుందని కంట్లో వొత్తులు వేసుకొని చూసింది.  ఢిల్లీలో ఓ విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి వెళ్లుండగా బస్సులు కామాంధులు ఆమె స్నేహితుడిని కొట్టి బయటకు నెట్టి.. ఆపై దారుణమైన హింసతో అత్యాచారం చేశారు.  ఆమె ప్రైవేట్ పార్ట్స్ ని కృరంగా హింసించి అత్యాచారం చేశారు. నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోయింది. 

 

ఇక దేశం దద్దరిల్లేలా ఆ యువతికి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తారు.. {{RelevantDataTitle}}