కరోనా బూచీ: క్వారంటైన్ దాటి బయట తిరిగిన వ్యక్తికి రూ.24 లక్షలు జరిమానా..

Suma Kallamadi

అవును. మీరు వింటున్నది నిజమే. లాక్‌డౌన్, క్వారంటైన్ నియమాలను ఉల్లంఘించిన వారికి భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తున్నారు. ఇలాంటివి జరగాల్సిందే.. ఎందుకంటే, ప్రభుత్వాలు ఎంత మొత్తుకున్నా.. మనుషులెవరూ మాటలు వినడం లేదు. {{RelevantDataTitle}}