కరోనా ఛాలెంజ్ అంటే ఏమిటో తెలుసా?

ఐస్ బకెట్ ఛాలెంజ్ నుండి, రైస్ బకెట్ ఛాలెంజ్ వరకూ, మొక్కలునాటే ఛాలెంజ్ నుండి ఇంట్లో నిలువ వున్నా నీళ్లను పారబోసి దోమలను తరిమికొట్టే ఛాలెంజ్ వరకూ అన్నీ మనకు తెలుసు మరి ఇప్పుడు ఈ కరోనా ఛాలెంజ్ అంటే ఏమిటి అనుకుంటున్నారా ?  తమరికి కరోనా వైరస్ రిస్క్ ఎంత ఉంది ? మీ పరివారానికి రిస్క్ ఎంత ఉంది చూసుకుని, మీరు మీకు కావలసిన ముగ్గురిని (త్రీ) ఈ కరోనా వైరస్ రిస్క్ అసెస్మెంట్ తీసుకోమని టాగ్ చెయ్యడమే ఈ కరోనా ఛాలెంజ్.

కరోనా వైరస్ మహమ్మారి వికృత విలయతాండవం చేస్తూ 135 కోట్ల భారతీయులు 769 కోట్ల యావత్ మానవాళి ఉనికే ప్రశ్నార్థకమైన ఈ సమయంలో పరిమిత ఆరోగ్య వనరులు కోటానుకోట్ల జనాభా ఉన్న మన ప్రపంచంలో ప్రజలు కరోనా వైరస్ యొక్క ముప్పు తమకూ, తమ కుటుంబ బంధు మిత్రులకు ఎంత ఉందో తమంతట తామే తెలుసుకోవడానికి ఉపకరించే టెక్నాలజీ సొల్యూషన్ల అవసరం ఎంతైనా ఉంది కదా... 

 

అవసరం అమ్మ లాంటిదంటారు, సరిగ్గా అలాగే భారత్ హెల్త్ కేర్ పి. లిమిటెడ్ వారు వారి దశాబ్దాల రీసెర్చ్ ను ఉపయోగించి వారి ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఇంజిన్ ను ఎవరికీ వారే తమకు, తమ పరివారానికి కరోనా వైరస్ రిస్క్ అసెస్మెంట్ చేసుకునే విధానాన్ని తీసుకువచ్చారు. కోటి గ్రూప్ వారి సామజిక సేవ లో భాగంగా ఈ కరోనా రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ మొత్తం ఉచితం.

 

 

సంజీవన్ మీకు మీ పరివారానికి కరోనా వైరస్ రిస్క్ ఎంతో తెలుసుకోవడానికి health, Wellness Care Network" href="https://www.NIHWN.Co" target="_blank" rel="noopener">NIHWN.Co వారిచే ఆవిష్కరించబడిన హెల్త్ వెల్ నెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజన్.  

  

 

సంజీవన్, 769 కోట్ల ప్రజలు వారి మానసిక, శారీరక ఆరోగ్య స్థితిని తమంతట తామే తెలుసుకోవడానికి భరతజాతి,  యావత్ మానవాళి ఆరోగ్యంగా ఉండటానికి... health Wellness Care Network" href="https://www.NIHWN.Co" target="_blank" rel="noopener">NIHWN.Co - నేషనల్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ వెల్ నెస్ కేర్ నెట్ వర్క్  వారు వత్సరాల తరబడి చేసిన ఇన్నోవేటివ్ రీసెర్చ్ ఫలితమే ఈ పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారు చేయబడిన హెల్త్ వెల్ నెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజన్ సంజీవన్. ఈ సంజీవన్  మీకు, మీ కుటుంబాలకు కరోనా వైరస్ యొక్క రిస్క్ ఎంత ఉందో తెలుసుకోవడానికి అప్-గ్రేడ్ చేయబడినది. 

 

 

health Wellness Care Network" href="https://www.NIHWN.Co" target="_blank" rel="noopener">NIHWN.Co - నేషనల్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ వెల్ నెస్ కేర్ నెట్ వర్క్ అనేది 769 కోట్ల జనాభా వారి మానసిక - శారీరక ఆరోగ్య అవసరాల కొరకు అత్యుత్తమ మెడికల్ మరియు వెల్ నెస్ సర్వీసులను అందించే క్వాలిఫైడ్, అనుభవజ్ఞులైన నిపుణులతో అనుసంధానమవగలిగే రియల్ టైమ్ మెడికల్ వెల్ నెస్ కేర్ నెట్ వర్క్.  స్టార్టప్ ఇండియా అవార్డ్ పొందిన భారత్ హెల్త్ కేర్ (https://www.bhclpl.org) పి. లిమిటెడ్ వారి ఆవిష్కరణ ఈ health Wellness Care Network" href="https://www.NIHWN.Co" target="_blank" rel="noopener">NIHWN.Co 

 

మీకు మీ పరివారానికి కరోనా వైరస్ రిస్క్  ఎంత ఉందో, ప్రభుత్వ సహాయ వనరులు మరియు కోవిడ్ -19 రిస్క్ పూర్తి విశ్లేషణాత్మక రిపోర్ట్ తో సహా ఇప్పుడే పూర్తి ఉచితంగా తెలుసుకోండి.

 

NIHWN అప్లికేషన్ ను  నుంచి డౌన్ లోడ్ చేసుకోవడానికి

 

గూగుల్ ప్లే స్టోర్ లింక్: application Download google Playstore Link " href="https://tinyurl.com/NIHWNgoogle" target="_blank" rel="noopener">https://tinyurl.com/NIHWNgoogle

 

ఆపిల్ యాప్ స్టోర్ లింక్ : application apple App Store Link" href="https://tinyurl.com/NIHWNgoogle" target="_blank" rel="noopener">https://tinyurl.com/NIHWNapple 

 

సగటు మనిషి ప్రాథమిక అవసరాలైన విద్య, వైద్యం, సమాచారం, ఆర్థిక నిర్మాణ రంగాలలో తమ విప్లవాత్మక టెక్నాలజీ ఆవిష్కరణలతో భారత దేశ ఖ్యాతిని విశ్వ వ్యాపితం చేస్తున్న స్టార్టప్ ఇండియా అవార్డ్ పొందిన ప్రెస్టీజియస్ కోటి గ్రూప్ (https://www.kgvpl.com) వారి హెల్త్, వెల్ నెస్ డివిజన్ ఈ భారత్ హెల్త్ కేర్ పి. లిమిటెడ్.

 

కాల్ : 9100 181 181

ఈ మెయిల్ : care@nihwn.co

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: