ప్రతి ఒక్కరికి శృంగారం అనేది చాలా సర్వసాధ్యం అయితే ఇందులో ఆనందంగా ఉంటూ శృంగారంలో భార్యా భర్తలు ఇద్దరూ కూడా హ్యాపీగా ఆనందంగా గడపాలంటే కొంత మంది మగవారు శృంగారం చేసే సమయంలో ఇద్దరూ బాగానే ఎంజాయ్ చేస్తారు. అయితే ఒక్కోసారి మగవారిలో మాత్రం శృంగారం చేస్తూ.. చేస్తూ.. వీర్యస్కలనం అవ్వక ముందే అంగం మెత్తబడిపోతుంది. దానికి కారణం ఏమిటో అర్ధం కాక చాలా మంది మగవారు టెన్షన్ పడుతుంటారు. ఇక అంగం మెత్తపడటంతో ఆటోమెటిక్‌గా శృంగారాన్ని మధ్యలోనే ఆపేస్తారు. దాంతో ఇటు భార్యకుగాని అటు భర్తకు గాని ఇద్దరికీ ఎంజాయ్మెంట్ అనేది ఉండదు.
కొంత మంది మొండిగా అంగం మెత్తబడినప్పటికీ శృంగారాన్ని మాత్రం కంటిన్యూ చేస్తుంటారు. కాని అది సరైన పద్ధతి కాదు. అలా ఎక్కువగా చేయడం వలన స్త్రీలకు చాలా నొప్పిగానూ ఇబ్బందిగా ఫీలవుతారు. దాంతో వారు శృంగారానికి పెద్దగా ఇంట్రస్ట్ చూపించరు. ఇక మగవారికి అలా స్కలనం కాకముందే అంగం మెత్తపడటానికి ప్రధాన కారణం ఏమిటంటే...వారు ఎక్కువగా స్మోకింగ్ చేయడం ప్రధానంగా వైధ్యులు చెబుతున్నారు. రెండవ కారణం డిప్రషన్ లేదా ఎక్కువగా షుగర్ ఉండటం వలన కూడా అలానే జరుగుతుంది.
మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మగవారు శృంగారం చేసే సమయంలో ఎక్కువగా వేరే ఆలోచనలు ఏమీ ఉండకూడదు. సాధ్యమైనంత వరకూ వాళ్ళు శృంగారం చేసేటప్పుడు కేవలం వారి ఆలోచనల్లో మాత్రమే ఉండాలి. అది కూడా చాలా ఆనందంగా భార్య దగ్గరకు వెళ్ళాలి. టెన్షన్స్ ప్రజర్స్ పెట్టుకోవడం వల్ల ఎఇద్దరికీ కూడా ఎటువంటి లాభం ఉండదు. పైగా దాంతో ఇద్దరూ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతేకాక ఇద్దరి మధ్య దూరం కూడా పెరుగుతుంది. మనస్పర్ధలు కూడా అధికంగా వస్తాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: