మార్చి 31 9 AM కు ఏపీ, తెలంగాణ టు వరల్డ్‌వైడ్ కరోనా బాధితుల నెంబర్లు ఇవే..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అప్డేట్స్... బాధితులు.. మృతుల నెంబర్లు మంగళవారం ఉదయం 9 గంటల వరకు ఇలా ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 7, 85 , 777
మృతుల సంఖ్య - 37, 815
రికవరీ కేసుల సంఖ్య - 1,65, 607
యాక్టివ్ కేసుల సంఖ్య - 5, 82, 385
క్లోజ్డ్ కేసుల సంఖ్య - 2,03,422
వరల్డ్ వైడ్ టాప్ 3 కంట్రీస్
అమెరికా - 1, 64, 253 - 3165
ఇటలీ - 1,01, 739 - 11,591
స్పెయిన్ - 87, 956 - 7716
భారత్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య - 1251
కొత్త కేసులు - 227 +
మృతులు - 32
తెలంగాణలో కేసులు - 76
తెలంగాణ మృతులు - 6
క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు
ఏపీలో కేసులు - 23
క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం..
కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple