ఏప్రిల్ 2 7 AM కు ఏపీ, తెలంగాణ టు వరల్డ్‌వైడ్ కరోనా బాధితుల నెంబర్లు ఇవే..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా గత మూడు రోజుల్లోనే కొత్తగా రెండు లక్షల మందికి సోకింది. ఇప్పటి వరకు ఉన్న లెక్కలను బట్టి చూస్తే అగ్ర రాజ్యం అమెరికా ప్రపచంలోనే తొలిస్థానంలో ఉంది. ఇక రెండో స్థానంలో ఇటలీ, మూడో స్థానంలో స్పెయిన్ ఉన్నాయి. మనదేశంలో ఇప్పటి వరకు 1998 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దక్షిణ భారతదేశంలో ఇప్పుడు కొత్తగా నమోదు అవుతోన్న అన్ని కేసులు ఢిల్లీ ప్రార్థనలతో లింక్ ఉన్నవే బయటకు వస్తున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో నిన్న సగటున గంటకు 2 కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో ప్రస్తుతం కేసులు 111 ఉండగా.. తెలంగాణలో ఇవి 127కు చేరుకున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా గురువారం ఉదయం 7 గంటల అప్డేట్స్ ఇలా ఉన్నాయి...
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 9, 35, 287
మృతుల సంఖ్య - 47, 192
రికవరీ కేసుల సంఖ్య - 1,93, 988
యాక్టివ్ కేసుల సంఖ్య - 6, 94, 097
క్లోజ్డ్ కేసుల సంఖ్య - 2, 41, 190
వరల్డ్ వైడ్ టాప్ 3 కేసులు ఉన్న దేశాలు
అమెరికా - 2, 15, 081 - 5, 109
ఇటలీ - 1, 10, 574 - 13, 155
స్పెయిన్ - 1, 04, 118 - 9, 387
భారత్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య - 1998
ఇండియాలో గత 24 గంటల్లో 434 కొత్త కేసులు నమోదు
కొత్త కేసులు - ---
మృతులు - 58
తెలంగాణలో కేసులు - 127
బుధవారం కేసులు - 30
తెలంగాణ మృతులు - 9
క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు
ఏపీలో కేసులు - 111
క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple