కరోనా టైమ్ అంటూనే.. అందాలతో సెగలు పుట్టిస్తోంది

Murali

కరోనా దెబ్బకి ప్రజలంతా ఇళ్లలోనే ఉంటున్నారు. బయటకు రాకుండా ఫ్యామిలీతో గడిపేస్తున్నారు. ఈ సమయంలో ఇంట్లోనే సినిమాలు చూస్తూ పిల్లలతో గడిపేస్తున్నారు. నెట్టింట్లో ఇక్కువగా గడిపేవారు మాత్రం అభిమాన హీరోలు, హీరోయిన్లు తమ సోషల్ మీడియా అకౌంట్లో ఏం పోస్టులు పెట్టారో.. ఏమేం కొత్త వార్తలు వస్తున్నాయా అని ఎదురుచూస్తున్నారు. వీరందరికీ కొందరు హాట్ హీరోయిన్లు ఇళ్లలోనే ఉంటూ తమ హాట్ షోలతో ఆకట్టుకుంటున్నారు. అలాంటి ఫొటోనే బాలీవుడ్ బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సెగలు పుట్టిస్తోంది.

 

 

బాలీవుడ్ సెక్సీ బ్యూటీ ఈషా గుప్తా ప్రస్తుతం ఇదే పని చేస్తోంది. వేరే పని ఏమీ లేకపోవడంతో ఇంట్లోనే ఉంటూ తన రెగ్యులర్ హాట్ ఫోటోస్ అప్లోడ్ చేస్తోంది. ప్రస్తుతం తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో ఈ సెక్సీ హాటీ పోస్ట్ చేసిన ఓ ఫొటో యూత్ ను ఆకట్టుకుంటోంది. ఫుల్ సెక్సీనెస్ తో తన బోల్డ్ ఫోటోను ఒకటి వదిలింది. బ్లాక్ కలర్ స్విమ్ సూట్ పై వైట్ కలర్ స్టార్స్ ఉన్న డ్రెస్ వేసి సెక్సీ లుక్ ఇచ్చింది. ఈ ఫొటోలో తన తొడల అందాలను ప్రదర్శిస్తూ కంప్లీట్ సెక్సీ స్టిల్ ఇచ్చింది. చూసేందుకు చాలా సెక్సీగా ఉన్న స్టిల్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

 

 

కరోనా సెగలు పుట్టిస్తున్న సమయంలో ఈ హాటీ తన బ్యూటీతో ఫ్యాన్స్ ను కూల్ కూల్ చేస్తోంది. ‘క్వారంటైన్ టైమ్ లో నేను చేస్తున్న పని ఇదే’ అంటూ ఈ ఫొటోకు ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ పిక్ నెటిజన్లు కూడా అంతే సరదాగా స్పందిస్తున్నారు. ‘కరోనా అంటే నీకు భయం లేదనుకుంటా’, ‘ఇంత సెక్సీ థైస్ ఎలా పెంచావ్’ అంటూ ఈషా అందానికి ఫిదా అవుతూ స్పందిస్తున్నారు.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
How I wished the quarantine looked like #stayhome #staysafe

A post shared by Esha Gupta🌎 (@egupta) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: