కరోనాIHGవైరస్IHGకారణంగాIHGఅన్నిIHGరకాలIHGవర్గాలIHGప్రజలుIHGతీవ్రIHGఇబ్బందులుIHGఎదుర్కొంటున్నారు.IHGముఖ్యంగాIHGదేశవ్యాప్తంగాIHGకరోనాIHGవైరస్IHGవ్యాప్తినిIHGనిరోధించేందుకుIHGదేశవ్యాప్తంగాIHGలాక్IHGడౌన్IHGవిధించడంతోIHGఅన్నిIHGరకాలIHGవర్గాలIHGప్రజలుIHGతీవ్రIHGఇబ్బందులనుIHGఎదుర్కొంటున్నారు.IHGముఖ్యంగాIHGదినసరిIHGకూలీలు,IHGవలసIHGకూలీలుIHGతీవ్రIHGఇబ్బందులనుIHGఎదుర్కొంటున్నారు.IHGలాక్IHGడౌన్IHGకారణంగాIHGచేసేందుకుIHGపనిIHGలేక,IHGతినేందుకుIHGతిండిలేకIHG,IHGఉండేందుకుIHGనీడIHGలేకIHGవేలాదిIHGమందిIHGఅవస్థలుIHGపడుతున్నారు.IHGఇకIHGఉపాధిIHGనిమిత్తంIHGఇతరIHGరాష్ట్రాలకుIHGవలసIHGవెళ్లినIHGవారిIHGసంగతిIHGప్రత్యేకంగాIHGచెప్పనవసరంIHGలేదు.IHGవారుIHGపడుతున్నIHGపాట్లుIHGఅన్నీIHGఇన్నీIHGకావు.IHGసొంతIHGగ్రామాలకుIHGవెళ్లేందుకుIHGరవాణాIHGసౌకర్యంIHGలేకపోవడంతోIHGనడుచుకుంటూIHGతమIHGగమ్యస్థానాలకుIHGవెళ్లేందుకుIHGప్రయత్నిస్తున్నారు.
ఈIHGక్రమంలోIHGకొంతమందిIHGతమIHGగమ్యస్థానాలకుIHGచేరిIHGపోతుండగాIHGచాలాIHGమందిIHGమధ్యలోనేIHGచెక్IHGపోస్ట్IHGదగ్గరIHGఆగిIHGపోతున్నారు.IHGమరికొందరుIHGమాత్రంIHGమార్గమధ్యంలోనేIHGప్రాణాలనుIHGవిడుస్తున్నారు.IHGదేశIHGవ్యాప్తంగాIHGఇటువంటిIHGసంఘటనలుIHGచోటుచేసుకోవడంIHGనిత్యకృత్యంగాIHGమారింది.తాజాగాIHGతమిళనాడుకుIHGచెందినIHGలోగేశ్IHGబాలసుబ్రమణ్యంIHGఅనేIHGవ్యక్తిIHG మహారాష్ట్రలోనిIHGనాగపూర్IHGకుIHGఉపాధిIHGనిమిత్తంIHGవలసIHGవెళ్ళాడు.IHGఅయితేIHGఇంతలోనేIHGఅకస్మాత్తుగాIHGలాక్IHGడౌన్IHGవిధించడంతోIHGపనిIHGలేకIHGతిండిIHGలేకIHGఇబ్బందిIHGపడుతూIHGఇకIHGఅక్కడIHGఉండడంIHGకంటేIHGసొంతIHGగ్రామానికిIHGవెళ్ళిపోతేIHGనేIHGమంచిదన్నIHGఆలోచనతోIHGమహారాష్ట్రలోనిIHGనాగపూర్IHGనుంచిIHGకాలిబాటIHGతమిళనాడుIHGబయలుదేరాడు.
అయితేIHGసికింద్రాబాద్IHGవచ్చేసరికిIHGతీవ్రIHGఅస్వస్థతకుIHGగురయ్యాడు.IHGమూడుIHGరోజులIHGపాటుIHGసుమారుIHG500IHGకిలోమీటర్లుIHGనడవడంతోIHGబాగాIHGనీరసించిపోయాడు.IHGదీనినిIHGగమనించినIHGస్థానికులుIHGఅధికారులకుIHGసమాచారంIHGఇవ్వగాIHGఅతడినిIHGషెల్టర్IHGహోమ్IHGకుIHGతరలించారు.IHGఅక్కడIHGచికిత్సIHGపొందుతూIHGగురువారంIHGలోగేష్IHGనిన్నIHGరాత్రిIHGమృతిIHGచెందాడు.IHGలోగేష్IHGవలనేIHGఎంతోమందిIHGవలసIHGకూలీలుIHGమార్గమధ్యంలోIHGమృత్యువాతIHGపడడంIHGనిజంగాIHGబాధాకరమైనIHGవిషయమే.