లాక్ డౌన్ సమయంలో ఈ గ్రామస్థులు చేసిన పనికి శభాష్ అనాల్సిందే..?

praveen

కరోనా నియంత్రణ లో  భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న సామాన్యులు సెలబ్రిటీలు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. అయితే చాలామంది లాక్ డౌన్  సమయంలో ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ లాక్ డౌన్  సమయంలో ఇక్కడ గ్రామస్తులు చేసిన పనితో  మాత్రం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామస్తులు అందరూ సమిష్టిగా ఊరికి ఉపయోగపడే ఒక గొప్ప పని చేశారు. లాక్ డౌన్  సమయంలో అందరూ ఊర్లో  ఉండటంతో ఈ సమయాన్ని మొత్తం గ్రామానికి ఒక మంచి  రోడ్డు నిర్మించుకునేందుకు వాడుకున్నారు. {{RelevantDataTitle}}