బంపర్ ఆఫర్ కదా అని ఓపెన్ చేసారో బుక్కైపోతారు..?

praveen

ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు బాగా రెచ్చిపోతున్నారు. ప్రజలు సైబర్ నేరగాళ్ల విషయంలో ఎంత అవగాహన పెంచుకున్నప్పడికి  రోజు  రోజుకు ఎదో ఒక  విధంగా ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక సైబర్ సైబర్ నేరగాళ్ల బారినపడి ఎంతోమంది ఖాతాలను గుల్ల చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు చాలానే తెరమీదకు వస్తున్నాయి. పోలీసులు ప్రజలకు ఎన్ని సార్లు అవగాహన కల్పించిన... ప్రజలు సైబర్ నేరగాళ్ల విషయంలో ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఏదో ఒక విధంగా ప్రజలు సైబర్ నేరాల బారిన పడుతూనే ఉన్నారు. దీంతో సరి కొత్తగా ఆలోచిస్తున్న సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులకు పెద్ద సవాలుగా మారుతుంది అని చెప్పాలి. 

 

 

 ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సోషల్ {{RelevantDataTitle}}