మే 3వ తేదీ తరువాత పెళ్లి చేసుకునే వారికి షాకింగ్ న్యూస్... అమల్లోకి కొత్త నిబంధనలు...?

Reddy P Rajasekhar

దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ నిబంధనలు కొనసాగనున్నాయి. లాక్ డౌన్ వల్ల వేలాది పెళ్లిళ్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో పెళ్లిళ్లు చేసుకోవాలని అనుకున్నవారు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. మే 3వ తేదీ తరువాత లాక్ డౌన్ ఎత్తివేస్తే పెళ్లిళ్లు చేసుకోవాలని కొందరు ఆ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. 
 
అయితే మే 3వ తేదీ తరువాత పెళ్లిళ్లు చేసుకోవాలనుకునేవారికి కొన్ని ఆంక్షలు విధిస్తూ {{RelevantDataTitle}}