వంట గ్యాస్ వినియోగం ఏం రేంజ్ లో ఉందంటే.. !

NAGARJUNA NAKKA

వెళ్లే దారి లేదు.. బయట తినే ప్రసక్తే లేదు..!  లాక్‌డౌన్‌తో ఇప్పుడంతా ఇళ్లలోనే ఉండడం... ఇళ్లలోనే వండడం... దీంతో వంట గ్యాస్‌ వినియోగం కూడా భారీగా పెరిగింది. తెలంగాణలో అయితే గ్యాస్ వినియోగం ఓ రేంజ్ లో పెరిగిపోయింది. 

 

తెలంగాణలో మొత్తం ఎల్‌పీజీ కనెక్షన్లు కోటీ 7లక్షలు ఉన్నాయి. నగరాల్లో వీటి వినియోగం విపరీతంగా పెరిగింది. గ్రామాల్లో ఇంకా పెరగాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రతీ నెల వంట గ్యాస్ అమ్మకాలు సుమారు  52లక్షల సిలిండర్ల వరకు ఉంటాయి. లాక్ డౌన్ నేపద్యంలో అంతా ఇంటికే పరిమితం కావటంతో వంట గదికి పని ఎక్కువైంది. దీంతో గ్యాస్ సిలిండర్లు కూడా త్వరగా ఖాళీ అవుతున్నాయి. దీనికి తోడు...లాక్‌డౌన్‌తో గ్యాస్ పంపిణీ కూడా ఎక్కడ నిలిచిపొతుందో అనే టెన్షన్.. ఎందుకైనా మంచిదని ముందస్తుగానే సిలిండర్లు తెచ్చుకుంటున్నారు వినియోగదారులు..

 

సాధారణ రోజుల్లో ప్రతి నెల 52లక్షల సిలిండర్ల అమ్మకాలు జరిగితే... {{RelevantDataTitle}}