విత్తనోత్పత్తిపై లాక్ డౌన్ ఎఫెక్ట్ కనిపిస్తోందా..?

NAGARJUNA NAKKA

సీడ్ బౌల్ గా పేరుగాంచిన తెలంగాణలో విత్తనోత్పత్తిపై లాక్ డౌన్ ఎఫెక్ట్ కనిపిస్తోందా..? అనుకున్న స్ధాయిలో విత్తనొత్పత్తి చేసినా... రవాణా చేయటంలో ఇబ్బందులున్నాయా..? ఎరువుల కొరతకు తోడు.. కరోనా కారణంగా విత్తనాల కొరత కూడా రాబోతోందా..? ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌గా మారింది. కరోనా అన్ని వర్గాల మీద పడటం ఒక ఎత్తయితే... వ్యవసాయ రంగం మీద పడటం మరో ఎత్తు... ధాన్యం ఉత్పత్తులు తగ్గే ప్రమాదం పొంచి ఉంటుంది. ప్రస్తుత లాక్ డౌన్ ప్రభావం.... విత్తనాల మీద, ఆ తర్వాత వానాకాలం సాగుమీదా పడుతుందా? 

 

వ్యవసాయంలో మెరుగైన విత్తనాలు అందించటంలో {{RelevantDataTitle}}