శభాష్ కేటీఆర్.. కరోనాను ఫుల్లుగా వాడేసుకుంటున్నారుగా? - అదీ ప్లానింగంటే..?

Chakravarthi Kalyan
కరోనా.. ఇది ప్రపంచాన్ని మార్చేస్తోంది. ఈ మహమ్మారికి పుట్టినిల్లయిన చైనాకు దీని కారణంగా చెడ్డపేరు వచ్చేసింది. చైనా విశ్వసనీయత కరోనా తర్వాత దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం చైనా లో తమ కంపెనీలు పెట్టుకున్న బహుళ జాతీయ సంస్థలు.. ఇప్పుడు పునరాలోచనలో పడ్డాయి. ఈ చైనాలో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అన్న ఆలోచనలో పడ్డాయి. అయితే ఈ పరిస్థితిని మనకు అనుకూలంగా మలచుకోవాలని {{RelevantDataTitle}}