సొంతూరికి సైకిల్ పై వలస కార్మికుల ప్రయాణం.. !!మార్గమధ్యంలో భార్య భర్తల మృత్యువాత... !!!

Suma Kallamadi

కరోనా అందరిని కష్టాల్లోకి నెట్టేసింది..కరోనా వైరస్ వల్ల ఎవరికీ వారు ఇంటికే పరిమితం అయ్యారు. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి. దీనితో చాలామంది డబ్బులు లేక, తిండిలేక నానా తిప్పలు పడుతున్నారు. అయితే వలస కూలీల అగచాట్లు అయితే ఇంకా చెప్పక్కర్లేదు.. తిండిలేక, ఇల్లు గడవక చాలా మంది సొంత ఊళ్ళకి వెళ్లిపోతున్నారు.. అయితే పాపం  బతుకుదెరువు కోసం వచ్చిన కూలీలు తమ సొంత ఊరికి బయలుదేరిన నేపథ్యంలో ఒక  రోడ్డుప్రమాదానికి బలయ్యారు. అసలు వివరాలలోకి వెళితే.. 

 

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన {{RelevantDataTitle}}