ఫోన్ లు నోట్ల కోసం శానిటైజర్ ను తయారు చేసిన హైదరాబాద్ డీఆర్డీఓ..

Satvika
కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.. ఇకపోతే ఎవరితో మాట్లాడాలన్న కూడా భయపడుతున్నారు.. అంతేకాదు.. ఏ వస్తువును ముట్టుకోవల్లన్న కూడా ఎక్కడ కరోనా వస్తుందేమో అని భయపడుతున్నారు.. ఇకపోతే కరోనా నుంచి తమను తాము కాపాడుకోవడానికి చాలా కష్టడుతున్నారు.. వస్తువులను అయితే కడుగుతాం కానీ నోట్లను స్మార్ట్ ఫోన్లను ఎక్కడ కడగలేము కదా..



ఇకమీదట అలాంటి భాధలు పడకండి.. అలాంటి వాటి కోసం కూడా ఒక చక్కటి వాటిని కనిపెట్టారు..

కరెన్సీ నోట్లతో పాటు స్మార్ట్ ఫోన్లు, ఐపాడ్ లు, చలాన్లు తదితరాలను శానిటైజ్ చేసేందుకు డిఫెన్స్ రీసెర్చ్ అల్ట్రావయోలెట్ శానిటైజర్ పేరిట ముట్టుకోనవసరం లేని శానిటైజేషన్ {{RelevantDataTitle}}