డ్రాగన్ దేశంపై కాలు దువ్వుతున్న అగ్రరాజ్యం..!

NAGARJUNA NAKKA

చైనాపై అమెరికాకు ఎక్కడ లేని కోపం వస్తోంది. కరోనాకు అసలు కారణం డ్రాగన్ దేశం అని పళ్లుకొరుకుతోంది. యుద్ధానికి కాలుదువ్వుతోంది. వేలాది మంది ప్రాణాలు బలిగొన్న వైరస్ కు పుట్టినిల్లయిన చైనాకు గట్టిగా పనిష్ మెంట్ ఇవ్వాలని అమెరికన్ సెనేటర్లు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ సిద్ధమవుతోంది. అందుకు {{RelevantDataTitle}}