టిక్ టాక్ వీడియో చూసి..కరోనాకి సొంతవైద్యం చేసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు..

siri Madhukar

ప్రపంచంలో ఇప్పుడు టిక్ టాక్ ఏ రేంజ్ లో హల్ చల్ చేస్తుందో అందరికీ తెలిసిందే. అయితే కరోనా వల్ల ఇప్పుడు ఈ టిక్ టాక్ మరింత పాపులారిటీ  సంపాదించింది.  ఇంట్లో ఉండి జనాలు టిక్ టాక్ వీడియోలు చేస్తూ తెగ ఎంజాయ్ చేయడమే కాదు.. తమలోని టాలెంట్ మొత్తం ప్రజల ముందు ఉంచుతున్నారు.  అయితే ఈ టిక్ టాక్ వల్ల టాలెంట్ సంగతి దేవుడెరుగు కొన్ని సార్లు ప్రాణాల మీదకు వస్తున్న విషయం తెలిసిందే.  కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రాణా మీదకు తెచ్చుకుంటున్నారు.  తాజాగా కరోనా సోకదరి ఎవరు ఏం చెప్పినా నమ్మేసి ఆ పని చేసేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న ఘటన గురించి వింటున్నాం. అటువంటిదే {{RelevantDataTitle}}