బాబోయ్ ఇదేం వాడకం... కరోనా మాస్క్ నీకు ఇలా ఉపయోగపడిందా..?

praveen

ప్రస్తుతం నిత్యావసరాల్లో  ఒక భాగంగా మారిపోయింది మాస్క్ . కరోనా  వైరస్ మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి అందరు మాస్క్ లతోనే  దర్శనమిస్తున్నారు. అంతేకాకుండా కరోనా  వైరస్ మహమ్మారిని నియంత్రించడంలో మాస్క్ ఎంత  కీలక పాత్ర పోషిస్తుంది  అన్నది ప్రస్తుతం ప్రత్యేకంగా చెప్పాల్సి పనిలేదు.  అందుకే ప్రపంచ దేశాల ప్రజలందరూ ప్రస్తుతం ఎక్కడ చూసినా మాస్క్ లతో దర్శనమన్నారు. ఇక ఎవరైన మాస్కులు ధరించకపోతే అటు  అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. మామూలుగా అయితే మహమ్మారి వైరస్ నుంచి తప్పించుకోవడానికి అందరూ మాస్కూలు  వాడుతున్నారు. 

 

 

 కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం మాస్క్  పెట్టుకుని ఏకంగా తన ఐడెంటిటీని మార్చుకున్నాడు. {{RelevantDataTitle}}