టిక్ టాక్ లో పరిచయం..చివరికి ఓ రోజు అదే జరిగింది.. ఏంటంటే?

Satvika

ప్రస్తుతం యువతను కట్టి పడేస్తున్న ఒకే ఒక్క యాప్ టిక్ టాక్ ఎంతటి వాడినేయినా సెలెబ్రెటీగా మార్చేస్తుంది.. ఆ విషయం తెలిసిందే.. అయితే ఈ టిక్ టాక్ వల్ల చాలా మంది క్రూరులుగా మారుతున్నారు. మరికొందరు సెలెబ్రెటీలను విర్రవీగుతున్నారు. అందుకే చాలా మంది పిచ్చి పారకాస్తగా మారుతుంది. ఇలా టిక్ టాక్ ద్వారా ఏర్పడిన పరిచయాలు దారుణానికి దారి తీసున్నాయి. వావి వరుసలు మరిచి మరి వింతగా ప్రవర్తిస్తున్నారు. 

 

 


అసలు విషయానికొస్తే.. టిక్‌ టాక్‌కు బానిసై ముక్కూముఖం తెలియని వ్యక్తులన నమ్మి బలైపోతున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. టిక్ టాక్‌లో సరదాగా మొదలైన పరిచయాలు ప్రాణాలు తీసే వరకు వెళ్తున్నాయి. దేశ {{RelevantDataTitle}}