హైకోర్టు ఆదేశాలు.. 66 ప్లాస్టిక్ ప‌రిశ్ర‌మ‌లు మూసివేత‌

Kaumudhi

హైకోర్టు ఆదేశాల‌తో హైద‌రాబాద్ త‌దిత‌ర ప్రాంతాల్లోని నివాస ప్రాంతాల్లో నిర్వహిస్తున్న కాలుష్య కారక ప్లాస్టిక్‌ పరిశ్రమలపై పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు( పీసీబీ) అధికారులు విరుచుకుప‌డ్డారు. లైసెన్సులు పొందకుండా, పర్యావరణ చట్టాలను పాటించకుండా ఇష్టారాజ్యంగా నడుపుతున్న ప్లాస్టిక్ ప‌రిశ్ర‌మ‌ల‌పై ఉక్కుపాదం మోపారు. నివాస ప్రాంతాల్లో నిర్వహిస్తూ ప్రజారోగ్యాన్ని దెబ్బ‌తీస్తున్న వాటిపై చర్యలు తీసుకున్నారు. ఇలా హైద‌రాబాద్‌ నగరంలోని 66 పరిశ్రమలను మూసివేశారు. ఇవన్నీ కాటేదాన్‌, శాస్త్రి పురం తదితర ప్రాంతాల్లో ఉండగా, ఒకే సారి ఇంత మొత్తంలో పరిశ్రమలను మూసివేయడం సంచలనంగా మారుతోంది.

 

నిజానికి.. పర్యావరణ చట్టాల ప్రకారం ఏ {{RelevantDataTitle}}