పూలు అమ్మిన చోటే.. కట్టెలమ్మడం.. అరటి పండ్లు అమ్ముతున్న ఉపాధ్యాయుడు..

siri Madhukar

ఈ మాయదారి కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా రెండు నెలలు లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారు చేయడానికి పనులు లేక.. ఎలాంటి ఆదాయం లేక కన్నీటి కష్టాలు పడుతున్నారు.  ప్రభుత్వం.. కొద్ది మంది సహాయం చేస్తున్నామన్నా.. అవి వారికి చేరుతున్నాయా అన్న విసయం దేవుడెరుగు. ఈ కరోనా మహమ్మారి వల్ల ఎక్కువగా కష్టపడింది.. నష్టపోయింది వలస కార్మికులు, చిరుద్యోగులు, చిరు వ్యాపారులు.  వలస కార్మికులు అయితే చేయడానికి పనులు లేక తమవారిని చేరుకోలేక కాలినడకన వందల కిలోమీటర్లు నడిచిన వైనం.. ఇక కరోనా వల్ల సినీ {{RelevantDataTitle}}