కరోనా పరీక్షలు చేసే ప్రైవేటు ల్యాబ్స్ లిస్ట్‌ ఇదే..?- మీకు ఎక్కడ దగ్గరో చూసుకోండి..!

Chakravarthi Kalyan
తెలంగాణ ప్రైవేటు ల్యాబుల్లోనూ కరోనా పరీక్షలకు అనుమతి ఇ‌చ్చిన సంగతి తెలిసిందే. మరి ఎక్కడెక్కడ ఆ ల్యాబులు ఉన్నాయి. ఫీజులెంత అంటారా.. కరోనా పరీక్షకు ఫీజు రూ. 2200గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఆ ల్యాబుల లిస్టు ఇదిగో.. ఇందులో మీకు ఎక్కడ దగ్గరో చెక్ చేసుకోండి.

1.జూబ్లీ హిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్ లాబొరేటరీ సర్వీసెస్
2.హిమాయత్ నగర్ లోని విజయ డయాగ్నొస్టిక్ సెంటర్
3. చర్లపల్లిలోని విమ్తా ల్యాబ్స్
4.అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్, డయాగ్నొస్టిక్ లాబొరేటరీ బోయినపల్లి
5పంజాగుట్టలోని డాక్టర్ రెమెడీస్ ల్యాబ్స్


6.మేడ్చల్ లోని పాత్‌ కేర్ ల్యాబ్‌లు..
7.లింగంపల్లిలోని అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ అండ్ ల్యాబ్ సైన్సెస్
8.న్యూ బోయినపల్లిలోని మెడ్సిస్ పాత్లాబ్స్...
9.సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్ ల్యాబ్ మెడిసిన్ ..
10.మేడ్చల్, మల్కాజ్గిరిలో బయోగ్నోసిస్ టెక్నాలజీస్..

11.బంజారా హిల్స్‌లో టెనెట్ డయాగ్నోస్టిక్స్
12.మాధాపూర్‌లోని మ్యాప్మిజెనోమ్ ఇండియా లిమిటెడ్..
13.బంజారా హిల్స్‌లోని విరించి హాస్పిటల్
14.సికింద్రాబాద్లోని కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
15.లెప్రా సొసైటీ-బ్లూ పీటర్ పబ్లిక్ హెల్త్ అండ్ రీసెర్చ్ సెంటర్, చర్లపల్లి
16.కింద్రాబాద్‌లోని లూసిడ్ మెడికల్ డయాగ్నోస్టిక్స్
17.బంజారా హిల్స్‌లోని స్టార్ హాస్పిటల్‌ లో ల్యాబ్

ప్రభుత్వ ల్యాబ్స్ :

1.గాంధీ మెడికల్ కాలేజీ, సికింద్రాబాద్
2.ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్
3.సర్ రోనాల్డ్ రాస్ ఆఫ్ ట్రాపికల్ & కమ్యూనికేషన్ డిసీజెస్, హైదరాబాద్
4.నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్
5.ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ హైదరాబాద్

6.ESIC మెడికల్ కాలేజ్, హైదరాబాద్
7.కాకతీయ మెడికల్ కాలేజీ, వరంగల్
8.సెంటర్ ఫర్ సెల్యులార్ & మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్
9.సెంటర్ ఫర్ డిఎన్ఎ ఫింగర్ ప్రింటింగ్ & డయాగ్నోస్టిక్స్, హైదరాబాద్
10. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆదిలాబాద్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: