కేరళలో పెరిగిన కేసులు...
కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత వారం రోజుల నుండి వందకు పైగా కేసులు నమోదుకాగా ఈరోజు కూడా అదే ట్రెండ్ కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా 150కేసులు నమోదుకాగా ఓ మరణం కూడా సంభవించింది. కాగా ఈరోజు మరో 65 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు. ఈకొత్త కేసులతో కలిపి కేరళలో మొత్తం 3876కేసులు నమోదుకాగా అందులో 1846కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఇప్పటివరకు 2006మంది బాధితులు కరోనా నుండి కోలుకోగా 22 మంది మరణించారు.
June 26 | #COVID19 Update
150 new cases confirmed.
65 recoveries.
👥 1,63,944 under observation
Testing:
🧪 A total of 2,09,456 samples collected across all categories; results awaiting for 4182.
🔎 43,032 covered in sentinel surveillance; 41,569 -ve.
📍114 hotspots pic.twitter.com/wTeIryYLtM — CMO kerala (@CMOKerala) June 26, 2020