సరదా కాస్త ప్రాణాల మీదకు తెచ్చింది... చివరికి..

siri Madhukar

వినేవాడు ఉంటే చెప్పేవాడికి లోకువ అంటారు.. నిజమే మోసపోయే వారు ఉంటే మోసగాళ్ళకు ఎప్పుడూ పండగే అన్నట్టుంది ఈ మద్య కొన్ని సంఘటనలు చూస్తుంటే. కొన్ని మారుమూల గ్రామాల్లో తెలిసీ తెలియక మోసపోయేవాళ్లు ఉంటారు.. అక్షర జ్ఞానం లేని వారు కొంత మంది అతి తెలివి వాళ్ల చేతుల్లో మోసపోతుంటారు. కానీ ఈ మద్య కొంత మంది చదువుకున్న వాళ్లు సైతం దారుణంగా మోసపోతున్నారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు మోసాలు చేసేది మొత్తం చదువుకున్నవాళ్లనే కావడం విశేషం. డబ్బు ఆశ చూపించి ఎంతో మంది చదువుకున్నవాళ్లను, ఉద్యోగస్తులను సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారు. ఈ మద్య సరదా కోసం చేస్తున్న పనులు చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా బంధువులు, స్నేహితులు ఇలా సరద సరదా పనులు అంటూనే అతి ప్రమాదాలకు కొని తెచ్చుకుంటున్నారు.

 

తాజాగా ఉత్తరప్రదేశ్‌లోనూ ఒకటి జరిగింది.  పాపం {{RelevantDataTitle}}