అమ్మో..! మందు చుక్క దొరక్కపోతే ఎలా.. ?

NAGARJUNA NAKKA

మందు బాబు బీజీగా మారిపోయారు. సరుకు ఎక్కడ దొరకుతుందో అక్కడ వాలిపోతున్నారు. మళ్లీ లాక్ డౌన్ పెడతారేమోనన్న డౌట్ తో కిందటిసారిలా సరుకు లేక ఇబ్బందిపడకుండా ఎవరి జాగ్రత్తల్లో వారు ఉన్నారు. మరోవైపు రెండు మూడు రోజులుగా డిపోల నుండి పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు జరిగాయి. 


మళ్ళీ లాక్ డౌన్ ఉండే అవకాశాలు కనిపిస్తుండటం,  పరిస్థితిని అంచనా వేసి నిర్ణయం తీసుకుంటామని సీఎం {{RelevantDataTitle}}