చైనాకు చిన్న దేశాల పెద్ద వార్నింగ్.... ఏం జరిగిందంటే....?

Reddy P Rajasekhar

చైనా దేశం పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. చైనా చేష్టలు ప్రపంచ దేశాలకు నచ్చడం లేదు. సామ్రాజ్యవాద కాంక్షతో చైనా భూభాగాలను ఆక్రమిస్తున్న తీరుపై చిన్న దేశాల నుంచి అగ్ర రాజ్యం వరకు తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వేగంగా విజృంభిస్తోన్న చైనా వైరస్ లు ఆ దేశం పరువు తీస్తున్నాయి. {{RelevantDataTitle}}