క్యాన్సర్ చికిత్స తర్వాత తప్పకుండా వీటిని అనుసరించాలి...!

Suma Kallamadi

క్యాన్సర్ చికిత్స తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని కాస్త గజిబిజిగా ఉంటుంది. అలాంటప్పుడు మీ డైట్ లో ఈ మార్పులు తప్పకుండా చేయండి. ఈ ప్రాణాంతకమైన వ్యాధి చికిత్సని చేసిన తర్వాత వీటిని అనుసరించండి. సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ వ్యాధి నుంచి బయట పడటం కచ్చితం. అయితే ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు లేదా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత భయపడకుండా మీరు ధైర్యంగా ఉండాలి. అలానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

 

అయితే మీరు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...?  అనే విషయానికి వస్తే చాలానే ఉన్నాయి... వీటిని మీరు తప్పకుండా పాటించండి ముఖ్యం.  దీని వల్ల మీరు మరింత ఆరోగ్యంగా ఉండవచ్చు. క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లో ముఖ్యమైనది ఆహారం తీసుకోవడం.  తినేవి తినకూడనివి తినగలిగేవి ఇలా చాలా విషయాలని మన డాక్టర్ చెప్తూ ఉంటారు. వాటిని పాటించకపోతే సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు.  అయితే వాటిపై మీరు కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. పోషకాలని తగ్గించుకోకండి పోషక విలువలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. అలానే ఫిజికల్ గా ఎమోషనల్ గా కూడా మీరు ఫిట్ గా ఉండడానికి ప్రయత్నించండి .


పరవాలేదులే అని మీకు మీరు సర్ది చెప్పుకొని డాక్టర్ చెప్పిన రూల్స్ బ్రేక్ చేయకండి. వాటిలో చెప్పిన విధంగా మీరు నడుచుకోండి. దీని వల్ల మీరు ఆరోగ్యంగా ఉండగలరు.  అలానే ఎప్పటికప్పుడు మీరు వ్యాయామం చేస్తూ ఉండాలి. మెల్లగా నడపడం చిన్న చిన్న వ్యాయామాలని మొదలు పెట్టాలి. డాక్టర్ సలహా మేరకు యాక్టివిటీ ఉండేలా చూసుకోవాలి.  కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ హ్యాపీగా ఉండండి. జాగ్రత్తల విషయం లో మాత్రం అన్ని పాటించండి. లేక పోతే ఆరోగ్యంగా ఉండలేరు. అందుకే అన్ని కూడా మీరు అనుసరించాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: