కేసీఆర్ ఈ ప‌ని చేసేస్తే...ఎంత టెన్ష‌న్ త‌ప్పిపోతుందో తెలుసా?

Pradhyumna

తెలంగాణ‌లో క‌రోనా క‌ల‌క‌లం, అందిస్తున్న చికిత్స‌పై వివిధ వ‌ర్గాలు భిన్నంగా స్పందిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా ఈ విష‌యంలో రాష్ట్ర హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. తెలంగాణ‌లో ఆస్ప‌త్రుల్లో బెడ్లు, వెంటిలేటర్లు ఎన్ని ఉన్నాయో, ఎంత మందికి ట్రీట్ మెంట్ చేస్తున్నారో, ఎన్ని బెడ్స్‌/వెంటిలేటర్స్‌ ఖాళీగా ఉన్నాయో.. అందరికీ తెలిసేలా లైవ్‌ డ్యాష్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ అందించే ఆస్పత్రుల వద్ద లైవ్‌ డ్యాష్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతూ అడ్వకేట్ {{RelevantDataTitle}}