వారెవా.. ఇలాంటి కరోనా విజయగాథలే కావాలి ఇప్పుడు..?

Chakravarthi Kalyan

కరోనా పేరు చెబితేనే ఇప్పుడు వణికిపోతున్నారు. ఎటు చూసినా కరోనా వార్తలే. వాటిలో చాలా వరకూ నెగిటివ్ వార్తలే. కానీ అప్పుడప్పుడు కొన్ని మంచి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇది అలాంటిదే.. దేశంలోని అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబయిలోని ధారావిలో కరోనా వ్యాప్తిని బాగా నిలువరిస్తున్నారు. ఇక్కడి కరోనా విజయగాధ ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైంది. 

 


ఇక్కడ కరోనాను బాగా కట్టడి చేస్తున్నారంటూ ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మెచ్చుకుంది. కరోనా వ్యాప్తి చాలా తీవ్రంగా ఉన్నప్పటికీ, తిరిగి నియంత్రణలోకి తీసుకురాగలమనడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక ఉదాహరణలు ఉన్నాయని అందులో ధారావి ప్రముఖమైందని ఆ సంస్థ  డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ మెచ్చుకున్నారు. కరోనాను జయించింది  ఇటలీ,

success over COVID-19" data-noaft="1" />


మరి ఇంతకీ ఈ విజయం ఎలా సాధ్యమైంది.. కరోనా పరీక్షలు అధికంగా నిర్వహించడం, భౌతిక దూరం పాటించడం.. వ్యాధి సోకిన వారికి తక్షణమే చికిత్స అందించడమే ఇందుకు కారణం. ఈ కారణంగానే కరోనా యుద్ధంలో ధారావి విజయం సాధించింది. {{RelevantDataTitle}}