రాజీనామా చేస్తానంటున్న జగన్ మంత్రి.. కానీ ఒక్క కండిషన్..?

Chakravarthi Kalyan

రాజకీయాల్లో ఉన్నాక ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. అదే సమయంలో కొన్నిసార్లు నీలాపనిందలు కూడా వస్తుంటాయి. ఏమాత్రం అవకాశం దొరికినా ప్రతిపక్షాలు అధికారపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇప్పుడు ఏపీలో అలాంటి సీన్ ఎదురైంది. తమిళనాడులో భారీగ నగదుతో పట్టుబడిన ఓ కారు

 

అదేంటంటే.. చెన్నైలో పట్టుబడిన నగదుతో తనకు సంబంధం ఉందని రుజువు చేస్తే పదవిని వదలుకోవడమే కాదని, రాజకీయాల నుంచి తప్పుకుంటానని {{RelevantDataTitle}}