స్టూడెంట్ తో శృంగారం.. గర్భం దాల్చిన టీచర్.. కానీ చివరలో ట్విస్ట్.?
ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె ఒక పాఠశాలలో టీచర్ గా పనిచేస్తోంది... ఆమెకు పెళ్లి అయ్యి భర్త కూడా ఉన్నాడు... కానీ భర్తతో శారీరక సుఖం సరిపోలేదని ఆమె కామ కోరికలతో తహతహలాడిపోయేది. ఈ క్రమంలోనే ఓ విద్యార్థిపై ఆ టీచర్ కన్ను పడింది. కాగా టీచర్ వయసు 35 ఏళ్లు కాగా విద్యార్ధి వయస్సు 15 ఏళ్లు మాత్రమే. కానీ వెనక ముందూ ఆలోచించలేదు . ఇక ఆ విద్యార్థికి మాయమాటలు చెప్పి విద్యార్థితో కామ కోరికలు తీర్చుకోవటం మొదలు పెట్టింది. ఇక ఎన్నో రోజుల పాటు ఇలా జరుగుతూ వచ్చింది.
కానీ ఆ తర్వాత విద్యార్థిని దూరం పెట్టాలి అనుకున్నప్పటికీ విద్యార్థి బాగా శృంగారానికి అలవాటుపడి టీచర్ను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో అప్పుడప్పుడు నగ్న ఫోటోలను విద్యార్థికి పంపిస్తూ ఉండేది టీచర్. ఈ క్రమంలోనే టీచర్ గర్భవతి అయ్యింది. కానీ గతంలో తన భర్తకు పిల్లలు పుట్టరు అనే వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో భర్త ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించగా.. అసలు విషయం గుట్టు రట్టయ్యింది. ఈ ఘటన లండన్ లోని బకింగ్ హమ్ షేర్ లో చోటుచేసుకుంది.