కామంతో ఉహిపోయిన ఆంటీ.. డెలివరీ బాయ్ ని కిడ్నాప్ చేసి..?
ఈ క్రమంలోనే అదే ప్రాంతంలో మింగ్ అనే యువకుడు చదువుకుంటూ... పిజ్జా డెలివరీ బాయ్ గా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. తరచూ యువకుడు క్రిస్టినా కు పిజ్జా డెలివరీ చేస్తూ ఉండేవాడు. దీంతో సదరు మహిళ కన్ను యువకుడిపై పడింది. ఎలాగైనా ఆ యువకుడితో కామ కోరికలు తీర్చు కోవాలని అనుకుంది. పిజ్జా డెలివరీ చేసేందుకు వచ్చిన సదరు యువకుడు తో ప్రేమగా మాట్లాడుతూ పరిచయం పెంచుకుంది. ఫోన్ నెంబర్ కూడా తీసుకుంది. తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండటంతో వారిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఏర్పడింది.
ఈ క్రమంలోనే అర్జెంటు పని ఉంది అంటూ ఓ రోజు క్రిస్టినా యువకుడికి కాల్ చేసి రప్పించింది. ఇంటికి చేరుకున్న యువకుని తన కోరిక తీర్చాలంటూ బలవంతం చేసింది. దీంతో సరే అని కమిట్ అయ్యాడు యువకుడు. ఇలా ఓ రోజు కామ క్రీడలో మునిగితేలారు. కానీ రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు ఇలా వరుసగా నాలుగు రోజులు సదరు యువకుడు వదిలేయమని కోరినప్పటికీ వినకుండా కామ కోరికలు తీర్చుకుంది . డ్రగ్స్ ఇచ్చి కోరికను తీర్చుకుంది. చివరికి యువకుడు పోలీసులకు ఫోన్ చేసి ఈ విషయం తెలపడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకుడికి విముక్తి కలిగించారు.