హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి ఆర్బిఐ గుడ్ న్యూస్..?
ఇక bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న కీలక నిర్ణయం తో హోమ్ లోన్ పై ఇప్పటి వరకు ఉన్న వడ్డీ రేట్లు దిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 30 లక్షలకు పైగా తమ కస్టమర్లు ఎవరైనా హోమ్ లోన్స్ తీసుకుని కొత్తగా ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటే వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం కారణంగా బ్యాంకులు ఫైనాన్స్ కంపెనీలు కూడా ఈ తరహా రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా 75 లక్షల కంటే ఎక్కువ హోమ్ లోన్స్ పొందే వారికి మరింత ఎక్కువ బెనిఫిట్స్ కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం ప్రకారం హోమ్ లోన్ తీసుకున్న రుణం ప్రకారం వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది. ఒకవేళ 30 లక్షల వరకు హోమ్ లోన్ తీసుకుంటే వాటి పై వడ్డీ రేట్లు తక్కువగానే ఉంటాయి. ఇక హోమ్ లోన్ కు సంబంధించిన వడ్డీ రేట్లు కూడా వివిధ బ్యాంకులో వివిధ రీతిలో ఉంటాయి అంటూ స్పష్టం చేసింది. ఇక ఆర్బిఐ ఇటీవలే శుక్రవారం నాటి పాలసీ సమీక్షలో భాగంగా 2020 మార్చి వరకు సంబంధించి లోన్ మొత్తం తో కాకుండా ఎల్టివి ప్రతిపాదికన క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంటుంది అని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక హోమ్ లోన్ తీసుకునే వారికి ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఊరట కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.