జెమినీ టీవీ కి లైఫ్ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు..?

praveen
సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే ఏ రేంజిలో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే స్టార్ హీరోల సినిమాలు భారీ విజయాలు సాధించలేక పోయినప్పటికీ ఆవరేజ్ టాక్ సొంతం చేసుకున్న నిర్మాతలకు మాత్రం కష్టాలు తక్కువే  అని చెప్పాలి. ఎందుకంటే యావరేజ్  టాక్ సొంతం చేసుకున్నప్పటికీ స్టార్ హీరోల సినిమాలు మామూలుగా ఆడుతూనే ఉంటాయి. విజయం సాధించింది అంటే నిర్మాతలు అందరికీ లాభాల పంట పండుతుంది అని చెప్పాలి. అయితే స్టార్ హీరోల సినిమాలకు ఎక్కువగా డిమాండ్ ఉండేది కేవలం {{RelevantDataTitle}}