కరోనాని జయించి.....బీర్ తో ఆ వృద్ధురాలు వైరల్.....!

Suma Kallamadi
కరోనా మహమ్మారి ప్రజలందరినీ ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఇది  ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. ఇప్పటికే దీని  భారిన పడి చాలా చిన్న వయస్సు వారు కూడా చనిపోయారు. అలాంటిది ఒక వృద్ధురాలు కరోనాని జయించారంటే  ఆశ్చర్యం వేస్తుంది. మరి ఇంకా ఆలస్యం ఎందుకు పూర్తిగా చూసేయండి. వివరాల్లోకి వెళితే...
నిజంగా వృద్ధులు జయించడం గొప్ప విషయమే. స్పెయిన్‌కు చెందిన 113 ఏళ్ల వృద్ధురాలు కూడా కరోనాను జయించింది. ఎంత గ్రేటో కదా...! {{RelevantDataTitle}}