గర్భం దాల్చిన యువకుడు.. డాక్టర్లు షాక్..?

praveen
సాధారణంగా ఆడ మగ కలిసి శృంగారంలో పాల్గొంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇది సృష్టిధర్మం కూడా కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఏకంగా మగవారికి పరాయి మగవారిపై కోరికలు కలగడం లాంటి ఎన్నో ఘటనలు కూడా తెర మీదికి వచ్చి ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని డిసీజెస్ ప్రాబ్లం కారణంగా ఇలా మగవారికి మగ వారి పైనే కోరికలు కలుగుతూ ఉంటాయి అని అటు నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. మగవారితో మగవారు శారీరకంగా కలిసి నప్పుడు అది ప్రకృతి విరుద్ధం అయినప్పటికీ శారీరక సుఖం మాత్రం పొందుతూ ఉంటారు. అయితే ఇలా మగవారు శృంగారంలో పాల్గొన్న సమయంలో గర్భం దాల్చారు.



 సాధారణంగా కేవలం ఆడవారు మగవారు శృంగారంలో పాల్గొన్నప్పుడు మాత్రమే గర్భం దాల్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఒక మగవాడు గర్భవతి గా మారిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాక అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మగాడు గర్భం దాల్చడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అమెరికాలోని 18 ఏళ్ల యువకుడు గర్భవతి గా మారిపోయాడు ఇటీవలే యువకుడు గర్భవతి గా మారిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.




 అమెరికాలోని బోస్టన్లో మైకీ  అనే 18 ఏళ్ల యువకుడు గర్భవతి గా మారాడు. పురుష జననాంగాలు లో జన్మించాడు చిన్నప్పటినుంచి అబ్బాయి గానే పెరిగాడు కానీ లోపల మాత్రం స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు ఉండటం గమనార్హం. కాగా ప్రస్తుతం మైకీ  అనే యువకుడు నాలుగు నెలల గర్భంతో ఉన్నాడు అనే విషయాన్ని ఇటీవల వైద్యులు వెల్లడించారు. ఈ విషయం తెలిసి అటు వైద్యులు కూడా ఒక్కసారిగా షాకయ్యారు. అయితే తాను అబ్బాయి గా జన్మించినప్పటికీ తనకు అబ్బాయి అనే భావన మాత్రం ఎప్పుడూ కలగలేదని ఇతర అబ్బాయిలతో పోలిస్తే తాను ప్రత్యేకంగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు మైకి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: