వారికి మంచి రోజులొచ్చాయ్ ? ఉబ్బి తబ్బిబ్బి అవుతున్నారుగా ?

ఎన్నికలంటేనే చిత్రవిచిత్రాలు ఎన్నో చోటుచేసుకుంటాయి. ఒక్కసారిగా ఒక్కొక్కరికి అమాంతం ప్రాధాన్యం పెరిగి పోతూ ఉంటుంది. సొంత పార్టీలో అసలు ఏమాత్రం గుర్తింపు లేకుండా, పార్టీలో ఉన్నా, లేనట్టుగా ఉండే కొంతమంది నాయకులకు అమాంతం ప్రాధాన్యం పెరిగిపోతూ ఉంటుంది. ఎన్నికలు అంటేనే ఈ తరహా ప్రాధాన్యాలు ఉంటాయి. ప్రతి ఒక్కరిని బుజ్జగిస్తూ వారి కోరికలను తీరుస్తూ ఎక్కడాలేని ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాయి. ఇదే సమయంలో ఈ విషయం పైన పూర్తిగా దృష్టి పెడతాయి. ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న నాయకులు రాజకీయ ప్రాధాన్యం లేకుండా, {{RelevantDataTitle}}