గ్రేటర్ యుద్ధం : ఈ ఎన్నికలు ఎలా జరుగుతాయాబ్బా ? ఎన్ఆర్ఐ ల టెన్షన్ ?

గ్రేటర్ ఎన్నికలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది . ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల తో పాటు, ఎన్నారైలు ఈ గ్రేటర్ ఎన్నికల ప్రచారం పైనా, పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది అనే అంశాలపైన తీవ్రమైన టెన్షన్ తో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ హోరాహోరీగా జరిగిన ప్రచారాలు పార్టీల మధ్య ఏర్పడిన విభేదాలు, విమర్శలు ప్రతి విమర్శలు, ప్రతి విమర్శలు, సెంటిమెంటు {{RelevantDataTitle}}