చైనా ను నమ్మని ప్రపంచ దేశాలు.. వ్యాక్సిన్ పై మరో దేశం అనుమానం..?

praveen
ప్రపంచాన్ని మొత్తం ప్రస్తుతం కరోనా  వైరస్ పట్టిపీడిస్తోంది. అయితే కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తం గా వ్యాప్తి చెంద డానికి కారణం  చైనా అన్న విషయం ప్రస్తుతం ప్రపంచ దేశాల కు తెలుసు అన్న విషయం తెలిసిందే.  కరోనా  వైరస్ ప్రపంచ దేశాల కు వ్యాపించేలా చేసి... అదే సమయంలో తమ దేశంలో ని ప్రజల కు ముందు గా నే వాక్సిన్ కనుగొని  ఎక్కడ వ్యాపించ కుండా చేసి ఇక ప్రస్తుతం తానే మొదట ప్రపంచ దేశాల కంటే ముందు వ్యాక్సిన్ కనుగొన్నాము అంటూ డబుల్ గేమ్ ఆడింది  అనే విషయం తెలిసిందే.

 ఈ క్రమంలో నే పలు దేశాలు చైనా కు సంబంధించిన వ్యాక్సిన్ పై  ప్రస్తుతం అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యం లో ఇక వివిధ దేశాల్లో చైనా కు సంబంధించిన కు సంబంధించి వ్యాక్సిన్  క్లినికల్ ట్రయల్స్ జరుగు తున్నాయి అన్న విషయం తెలిసిందే.  ఇలాంటి పరిణామాల నేపథ్యం లోనే ప్రస్తుతం ప్రపంచ దేశాలు చైనా వ్యాక్సిన్ పై తీవ్ర స్థాయిలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇటీవలే బ్రెజిల్ కూడా అనుమానాలు వ్యక్తం చేసింది. బ్రెజిల్లో చైనా కు చెందిన అటువంటి సినోవాక్ వ్యాక్సిన్  మూడవ దశ ప్రయోగాలు బ్రెజిల్లో జరుగుతున్నాయి.

 అయితే ఈ క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించిన మధ్యంతర విశ్లేషణలు బయటకు వెల్లడించాలి అంటూ గవర్నర్ డోరియా  చెప్పారు. చైనా కు సంబంధించిన వ్యాక్సిన్  లో ఎన్నో లోపాలు ఉన్నాయి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ప్రస్తుతం వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఎవరు అనుమతి ఇస్తున్నారు అంటూ ప్రశ్నించారు. ఈ క్రమం లోనే ప్రస్తుతం  గవర్నర్ మరియు బ్రెజిల్ అధ్యక్షుడు మధ్య  భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యం లో రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అన్న దాని పై ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: