ఎంబీఏ చదువు.. రోజుకు 9 లక్షలు సంపాదన.. ఎలాగో తెలుసా..?

praveen
ఈ మధ్య కాలంలో ఏదో ఒక ఇల్లీగల్ దందా చేయడం భారీగా డబ్బులు సంపాదించడం.. ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఇలాంటివి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పెద్ద పెద్ద చదువులు చదివినప్పటికీ ఇల్లీగల్ దందాలు చేయడానికి ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. చివరికి ఇల్లీగల్ దండాలు బయటపడడంతో కటకటాల పాలవుతున్నారు ఎంతో మంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.  ఇక్కడ ఒక యువకుడు ఎంబీఏ వరకు చదువు పూర్తి చేశాడు. ఇక మంచి ఉద్యోగం కోసం వెతకడం మానేసి ఏదో ఒక ఇల్లీగల్ దందా చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ యువకుడికి ఒక ఆలోచన తట్టింది.

 ప్రజల అవసరాలను ఆసరాగా మార్చుకొని ఇల్లీగల్ దందా చేయాలి అనుకున్నాడు.  తద్వారా భారీగా డబ్బులు సంపాదించి విలాసవంతమైన జీవితాన్ని గడపొచ్చు అని పక్క ప్లాన్ వేసాడు. ఇక కొన్ని రోజుల వరకు అతని దందా  సాఫీగానే సాగినప్పటికీ ఆ తర్వాత మాత్రం చివరికి కటకటాల పాలు అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన {{RelevantDataTitle}}