అతిగా మాస్క్ వాడకంతో.. మరో ముప్పు వచ్చేస్తుంది..?

praveen
ప్రస్తుతం మాస్క్ వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా  వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి మాస్క్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. అంతేకాకుండా అటు ప్రభుత్వాలు మాస్కు తప్పనిసరిగా ధరించాలి అనే నిబంధన పెట్టిన నేపథ్యంలో ఇక ప్రతి ఒక్కరూ ఇష్టం లేకపోయినప్పటికీ తప్పనిసరిగా మాస్క్  ధరించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే మాస్క్ వాడకం భారీగా పెరిగిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఇక ఇప్పుడు ప్రజలందరికీ అవగాహన వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వాలు చెప్పక పోయినప్పటికీ సొంతంగా మాస్కులు వాడుతూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 ఈ క్రమంలోనే {{RelevantDataTitle}}