తెలంగాణా లో మళ్ళీ బారులు తీరిన జనాలు...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... సాధారణంగా కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు జనాల ఓట్ల కోసం ఏమేమో హామీలు ఇచ్చి జనాలను నమ్మించి వారి ఓట్లు సాధిస్తారు. పాపం అమాయకపు జనాలు వారి మాటలు నమ్మి తమకేదో చేస్తారని నమ్మి ఆ రాజకీయ నాయకులకు ఓట్లు వేస్తారు. వారిని గెలిపిస్తారు. కానీ ఆ రాజకీయ నాయకులు మాత్రం తాము ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు నెరవేర్చకుండా ఉంటారు.అలాంటి రాజకీయ నాయకులు సమాజంలో ఉంటారు.కాని ప్రజలకు తెలుసు ఎప్పుడు ఏం చెయ్యాలి అనేది. వాళ్ళు నమ్మించి మోసం చేసిన వారి మాటలను ప్రజలు ఎప్పుడు మరిచిపోరు..ఒక వేళ తాము ప్రవేశ పెట్టిన పథకాలు ఇంప్లిమెంట్ చేసిన కాని అవి ఒక్కోసారి వర్క్ అవుట్ అవుతాయి. ఒక్కోసారి అవ్వవు. ఇక అవి అవ్వడానికి వాళ్ళు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

ఇక అసలు విషయానికి వస్తే తెలంగాణా రాష్ట్రంలో అప్పుడు ఒక పథకం కింద జనాలకు 10 వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. వాటికోసం అప్పుడు జనాలు మీసేవ కేంద్రాల ముందు బారులు తీరారు. ఇక కొంతమందికి ఆ డబ్బులు వచ్చాయి. కాని కొంతమందికి రాలేదు. ఇక వారు గత రెండు రోజుల నుంచి ఆధార్ కేంద్రాల ముందు బారులు తీరారు. ఎందుకంటే గత రెండు రోజుల నుంచి కూడా ఆంద్రప్రదేశ్ లో లాగానే తెలంగాణా లో కూడా బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టారు. అయితే కొంతమందికి తమ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ లేనందువల్ల ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీరారంట.అందుకోసమే జనాలు ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీరారు.ఇక ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రాజకీయ వార్తల ఇంకా మూవీ విశేషాలు అలాగే ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు  గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: