కామంతో ఊగిపోయిన 16 ఏళ్ళ బాలుడు.. బాలిక ఒంటరిగా ఉండటంతో చివరికి..?

praveen
ఈ మధ్య కాలంలో ఆడపిల్లలపై అత్యాచారం ఘటనలు  రోజు రోజుకు పెరిగి పోతున్నాయి అనే విషయం తెలిసిందే. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఎన్ని  కఠిన శిక్షలు విధించినా కామాందుల  తీరులో మాత్రం మార్పు రావడంలేదు. రోజు రోజుకు సభ్య సమాజం తీరు ఎటు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. ఎంతో మంది కామాంధులు అభం శుభం తెలియని ఆడపిల్లల పై అత్యాచారాలు పాల్పడుతున్న ఘటనలు  కూడా ఎన్నో తెరమీదకు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. దీంతో అడుగడుగునా ఆడ పిల్లలకు నయవంచన ఎదురవుతూనే ఉంది.



 ఇదిలా ఉంటే రోజు రోజుకు  టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో చిన్న పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఈ క్రమం లోనే అశ్లీల వీడియోలకు  బానిసలుగా మారిపోయి పెడ దారులు పడుతున్నారు. అంతేకాదు కొంత మంది చిన్నారులు అభం శుభం తెలియని వయసులో కూడా అత్యాచారానికి పాల్పడుతూ ఉన్న ఘటనలు తెర మీదికి వచ్చి సభ్య సమాజాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికపై ఓ మైనర్ బాలుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి కలకలం సృష్టించింది.



 ఈ ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ లో వెలుగులోకి వచ్చింది. హుమ్న పూర్  గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలుడు అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈనెల 18వ తేదీన బాలిక ఇంట్లో ఉన్న సమయంలో ఇక అక్కడికి వచ్చిన 16 ఏళ్ల బాలుడు బలవంతంగా బాలికను సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఇటీవలే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు స్థానికంగా కలకలం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: